రసవాదం పరసవేది ముఖ్యమైన వస్తువులు
రసవాదంలో చాల రకాల వస్తువులు /పదార్దాలుఉంటాయి వాటిని లోహలు పాషణాలు ఉప్పలు కారసరాలు మొదలైనవి ఉంటాయి
విటిని రసవాద పరిభాషలో
- రసాలు
- ఉపరసాలు
- సాదారణ రసాల
- రత్నము
- ధాతువులు
అని పిలుస్తారు
రసవాదాం గురించీ తెలుసుకోవాలనే ఆశ కలవారు ముందు వీటిని గురించి బాగా తెలుసుకోవాలి రసవాదాంలో వస్తూ జ్ఞానం చాల ముఖ్యం అది లేకుంటే చాల ఇబ్బంది ఎదురవుతుంది అవిఎంటో చూద్దం
మహారసాలు
- అభ్రకం
- వైక్రాంతం
- స్వర్ణం
- విమలము
- శిలాజిత్తు
- మైలుతుత్తం
- చపళం
- కఫరి
ఉపరసాలు
- గంధకం
- కాశిసం
- పటిక
- హరితాళకం
- తాళకం
- మణిశీల
- అంజనము
- కంకుష్ఠము
సాదారణ రసాలు
- కాంపిల్లము
- గవీరి ఫాషానామ్(gavri )
- నవాసాగరం
- అగ్నిజరము
- సింధురము
- మృదరసింగి
- రాజవర్తతము
రత్నములు
- మణిఖ్యము
- ముత్యము
- ప్రవాలము
- గారుడపచ్చ
- పుష్పరాగము
- వజ్రము
- నిలమణి
- గోమేధికము
- వైడూర్యము
ధాతువులు
- సువర్ణము
- రజితము
- రావీప్యం
- తామ్రము
- కాంతము
- మాండురము
- వంగం
- నాగం
ఇవి సాదారానా వాస్తువు పేర్లు ప్రతీ రాసవాది వీటి పేర్ల తప్పక తెలిసిఉండలి ఇవీ చాల పురాతన పేర్లగా ఉన్నాయి వీటిని అర్థం అయ్యిలా నేనూ అసలు పేర్లు వెరీ పేజీ లో రాసాను అక్కడ చుడండి
Vere web page ekada Anna
ReplyDeleteశక్తి పాషణం
ReplyDelete