In

రసవాదం పరసవేది ముఖ్యమైన వస్తువులు

రసవాదం పరసవేది ముఖ్యమైన వస్తువులు



రసవాదంలో  చాల రకాల వస్తువులు /పదార్దాలుఉంటాయి వాటిని లోహలు పాషణాలు ఉప్పలు కారసరాలు మొదలైనవి ఉంటాయి
విటిని రసవాద పరిభాషలో 
  • రసాలు
  • ఉపరసాలు
  • సాదారణ రసాల
  • రత్నము
  • ధాతువులు
అని పిలుస్తారు 
రసవాదాం గురించీ తెలుసుకోవాలనే ఆశ కలవారు ముందు వీటిని గురించి బాగా తెలుసుకోవాలి రసవాదాంలో  వస్తూ జ్ఞానం చాల ముఖ్యం అది లేకుంటే చాల ఇబ్బంది ఎదురవుతుంది అవిఎంటో చూద్దం
మహారసాలు
  • అభ్రకం
  • వైక్రాంతం
  • స్వర్ణం
  • విమలము
  • శిలాజిత్తు
  • మైలుతుత్తం
  • చపళం
  • కఫరి
ఉపరసాలు
  • గంధకం
  • కాశిసం
  • పటిక
  • హరితాళకం
  • తాళకం
  • మణిశీల
  • అంజనము
  • కంకుష్ఠము
సాదారణ రసాలు
  • కాంపిల్లము
  • గవీరి ఫాషానామ్(gavri )
  • నవాసాగరం
  • అగ్నిజరము
  • సింధురము
  • మృదరసింగి
  • రాజవర్తతము
రత్నములు
  • మణిఖ్యము
  • ముత్యము
  • ప్రవాలము
  • గారుడపచ్చ
  • పుష్పరాగము
  • వజ్రము
  • నిలమణి
  • గోమేధికము
  • వైడూర్యము
ధాతువులు
  • సువర్ణము
  • రజితము
  • రావీప్యం
  • తామ్రము
  • కాంతము
  • మాండురము
  • వంగం
  • నాగం
ఇవి సాదారానా వాస్తువు పేర్లు ప్రతీ రాసవాది వీటి పేర్ల తప్పక తెలిసిఉండలి ఇవీ చాల పురాతన పేర్లగా ఉన్నాయి వీటిని అర్థం అయ్యిలా నేనూ అసలు పేర్లు వెరీ పేజీ లో రాసాను అక్కడ చుడండి

Related Articles

2 comments:

Search This Blog

Powered by Blogger.

Newsletter

Subscribe Our Newsletter

Enter your email address below to subscribe to our newsletter.

About Us