In

Top 4 work at home job ideas for everyone and work from home jobs and ma...

Read More

Share Tweet Pin It +1

0 Comments

In

Top high paying affiliate marketing programs–best high payout high payou...

Read More

Share Tweet Pin It +1

1 Comments

In

  ఇంగిలీకం కట్టు


ఇంగిలిక మహిమ హేమించ నేరక 
చిత్ర పటము వ్రాసి చెరిపినారు 
బొంత జేముడి పాల పొంగించ నీరరువీ


type-1        ఇంగిలీకం కట్టు -1

  •    ఎన్ని సార్లు కరిగించిన కరిగి నీరు ఆవుతుంది 
  •    ఎరుపు/ మామిడి చిగురు  రంగులో ఉంటుంది 
  •     కరిగించి అచ్చు పోయవచ్చు
  •     యాసిడ్ ప్రూఫ్ 
  •     యసిడ్లో మట్టి దిగుతుంది

type-2       ఇంగిలీకం కట్టు -2

  •    కరిగించిన కరిగి నీరు కాదు గడ్డిలాగావుతుంది  
  •    కొంచం నలుపు రంగులో ఉంటుంది 
  •    యాసిడ్ ప్రూఫ్ 
  •     యసిడ్లో మట్టి దిగుతుంది






  •      only first time offer(మొదటిసారి మాత్రం) 


                1 తులం -    200 +పొస్ట్ ఛార్జ్ 


  from second time onwards(రెండోవ సారినుంచి)                       
          
            
                    1 తులం -    400Rs/- +పొస్ట్ ఛార్జ్ 


if you want to contact me personally you can mail to

harshan.hatshan64@gmail.com

Read More

Share Tweet Pin It +1

0 Comments

In

రసవాద పాషాణాలు వాటి చిత్రాలు alchemy chemical images

సవ్విర పాషాణాలు



సవ్విర పాషాణాలు

సవ్విర పాషాణాలు





శంకు పాషాణం



సురేకారం





 తాలకం



మణిశిల






అన్నాబేది





ఇంగిలీకం




పాదరసం






మైలుత్తుతం






నెల్లికాయ గంధకం




అమరశిల గంధకం







ముధరాసృంగి




Read More

Share Tweet Pin It +1

5 Comments

In

రసవాదం పరసవేది ముఖ్యమైన వస్తువులు

రసవాదం పరసవేది ముఖ్యమైన వస్తువులు



రసవాదంలో  చాల రకాల వస్తువులు /పదార్దాలుఉంటాయి వాటిని లోహలు పాషణాలు ఉప్పలు కారసరాలు మొదలైనవి ఉంటాయి
విటిని రసవాద పరిభాషలో 
  • రసాలు
  • ఉపరసాలు
  • సాదారణ రసాల
  • రత్నము
  • ధాతువులు
అని పిలుస్తారు 
రసవాదాం గురించీ తెలుసుకోవాలనే ఆశ కలవారు ముందు వీటిని గురించి బాగా తెలుసుకోవాలి రసవాదాంలో  వస్తూ జ్ఞానం చాల ముఖ్యం అది లేకుంటే చాల ఇబ్బంది ఎదురవుతుంది అవిఎంటో చూద్దం
మహారసాలు
  • అభ్రకం
  • వైక్రాంతం
  • స్వర్ణం
  • విమలము
  • శిలాజిత్తు
  • మైలుతుత్తం
  • చపళం
  • కఫరి
ఉపరసాలు
  • గంధకం
  • కాశిసం
  • పటిక
  • హరితాళకం
  • తాళకం
  • మణిశీల
  • అంజనము
  • కంకుష్ఠము
సాదారణ రసాలు
  • కాంపిల్లము
  • గవీరి ఫాషానామ్(gavri )
  • నవాసాగరం
  • అగ్నిజరము
  • సింధురము
  • మృదరసింగి
  • రాజవర్తతము
రత్నములు
  • మణిఖ్యము
  • ముత్యము
  • ప్రవాలము
  • గారుడపచ్చ
  • పుష్పరాగము
  • వజ్రము
  • నిలమణి
  • గోమేధికము
  • వైడూర్యము
ధాతువులు
  • సువర్ణము
  • రజితము
  • రావీప్యం
  • తామ్రము
  • కాంతము
  • మాండురము
  • వంగం
  • నాగం
ఇవి సాదారానా వాస్తువు పేర్లు ప్రతీ రాసవాది వీటి పేర్ల తప్పక తెలిసిఉండలి ఇవీ చాల పురాతన పేర్లగా ఉన్నాయి వీటిని అర్థం అయ్యిలా నేనూ అసలు పేర్లు వెరీ పేజీ లో రాసాను అక్కడ చుడండి

Read More

Share Tweet Pin It +1

2 Comments

Search This Blog

Powered by Blogger.

Newsletter

Subscribe Our Newsletter

Enter your email address below to subscribe to our newsletter.

About Us